(1)మరీచి కొడుకు కశ్యప ప్రజాపతి. బ్రహ్మదేవుడి కుడి చేతి బొటన వేలి నుండి దక్షుడు అనే పురుషుడు, ఎడమచేతి బొటన వేలి నుండి ధరణి అనే స్త్రీ జన్మించారు. వారు ఇరువురికి వెయ్యి మంది మహా రుషులు జన్మించారు. (2)బ్రహ్మ మానస పుత్రులలో రెండవ వాడైన అంగిరుసున కు, ఉతధ్యుడు, బృహస్పతి, సంవర్తుడు అనే కొడుకులు పుట్టారు. బృహస్పతి దేవతలకు గురువు ఐనాడు. (3).అత్రి అనే మానసపుత్రునికి అనేక మంది మహా మునులు జన్మించారు.(4) పులస్త్యుడు అనే బ్రహ్మ మానసపుత్రునకు, రాక్షసులు జన్మించారు. (5)పులహుడు అనే మానస పుత్రునకు, కిన్నరలు, కింపురుషులు జన్మించారు.(6)క్రతువు అనే మాన సపుత్రునకు పక్షి జాతి పుట్టింది.

   
     

భీష్మపర్వ మహాభారతం


భీష్మపర్వ - అధ్యాయ 114

॥ శ్రీః ॥
6.114. అధ్యాయః 114
Mahabharata - Bhishma Parva - Chapter Topics
భీమార్జునపరాక్రమవర్ణనం ॥ 1 ॥
Mahabharata - Bhishma Parva - Chapter Text

సంజయ ఉవాచ। 6-114-0x(4231)(44044)
అర్జునస్తు రణే శల్యం యతమానం మహారథం।
ఛాదయామాస సమరే శరైః సన్నతపర్వభిః ॥ 6-114-1(44045)
సుశర్మాణం కృపం చవ త్రిభీస్త్రిభిరవిధ్యత।
ప్రాగ్జ్యోతిషం చ సమరే సైంధవం చ జయద్రథం ॥ 6-114-2(44046)
చిత్రసేనం వికర్ణం చ కృతవర్మాణమేవ చ ।
దుర్మర్షణం చ రాజేంద్ర హ్యావంత్యౌ చ మహారథౌ ॥ 6-114-3(44047)
ఏకైకం త్రిభిరానర్చ్ఛత్కంకబర్హిణవాజితైః ।
శరైరతిరథో యుద్ధే పీడయన్వాహినీం తవ॥ 6-114-4(44048)
జయద్రథో రణే పార్థం విద్ధ్వా భారత సాయకైః ।
భీమం వివ్యాధ తరసా చిత్రసేనరథే స్థితః ॥ 6-114-5(44049)
శల్యశ్చ సమరే జిష్ణుం కృపశ్చ రథినాం వరః ॥
వివ్యాధాతే మహారాజ బహుధా మర్మమేదిభిః ॥ 6-114-6(44050)
చిత్రసేనాదయశ్చైవ పుత్రాస్తవ విశాంపతే ।
పంచాభిః పంచభిస్తూర్ణం సుంయుగే నిశితైః శరైః ॥ 6-114-7(44051)
ఆజఘ్నురర్జునం సంఖ్యే భీమసేనం చ మారిష ।
తౌ తత్ర రథినాం శ్రేష్ఠౌ కౌంతేయౌ భరతర్షభౌ ॥ 6-114-8(44052)
అపీడయేతాం సమరే త్రిగర్తానాం మహద్బలం ।
సుశర్మాణి రణే పార్థం శరైర్నవభిరాశుగైః ॥ 6-114-9(44053)
ననాద బలవన్నాదం త్రాసయానో మహద్బలం ।
అన్యే చ రథినః శూరా భీమసేనధనంజయౌ ॥ 6-114-10(44054)
వివ్యధుర్నిశితైర్బాణై రుక్మపుంఖైరజిహ్మగైః ।
తేషాం చ రథినాం మధ్యే కౌంతేయౌ భరతర్షభౌ ॥ 6-114-11(44055)
క్రీడమానౌ రథోదారౌ చిత్రరూపౌ వ్యదృశ్యతాం ।
ఆమిషేప్సూ గవాం మధ్యే సింహావివ మదోత్కటౌ ॥ 6-114-12(44056)
ఛిత్త్వా ధనూంషి శూరాణాం శరాంశ్చ బహుధా రణే ।
పాతయామాసతుర్వీరౌ శిరాంసి శతశో నృణాం ॥ 6-114-13(44057)
రథాశ్చ బహవో భగ్నా హయాశ్చ శతశో హతాః।
గజాశ్చ సగజారోహాః పేతురుర్వ్యాం మహాహవే ॥ 6-114-14(44058)
రథినః సాదినశ్చాపి తత్రతత్ర నిషూదితాః।
దృశ్యంతే బహవో రాజన్వేషమానాః సమంతతః ॥ 6-114-15(44059)
హతైర్గజపదాత్యోఘైర్వాజిభిశ్చ నిషూదితైః।
రథైశ్చ బహుధా భగ్నైః సమాస్తీర్యత మేదినీ ॥ 6-114-16(44060)
ఛత్రైశ్చ బహుధా చ్ఛిన్నైర్ధ్వజైశ్చ వినిపాతితైః ।
అంకుశైరపవిద్ధైశ్చ పరిస్తోమైశ్చ భారత ॥ 6-114-17(44061)
కేయూరైరంగదైర్హారై రాంకవైర్మృదితైస్తథా ।
ఉష్ణీషైర్ఋష్టిభిశ్చైవ చామరవ్యజనైరపి ॥ 6-114-18(44062)
తత్రతత్రాపవిద్ధైశ్చ బాహుభిశ్చందనోక్షితైః ।
ఊరుభిశ్చ నరేంద్రాణాం సమాస్తీర్యత మేదినీ ॥ 6-114-19(44063)
తత్రాద్భుతమపశ్యామ రణే పార్థస్య విక్రమం ।
శరైః సంవార్య తాన్వీరాన్యజ్జఘాన మహాబలః ॥ 6-114-20(44064)
పుత్రస్తు తవ తం దృష్ట్వా భీమార్జునపరాక్రమం ।
గాంగేయస్య రథాభ్యాశముపజగ్మే మహాబలః ॥ 6-114-21(44065)
కృపశ్చ కృతవర్మా చ సైంధవశ్చ జయద్రథః ।
విందానువిందావావంత్యౌ నాజహుః సంయుగం తదా ॥ 6-114-22(44066)
తతో భీమో మహేష్వాసః ఫల్గునశ్చ మహారథః ।
కౌరవాణాం చమూం ఘోరాం భృశం దుద్రువతూ రణే ॥ 6-114-23(44067)
తతో బర్హిణవాజానామయుతాన్యర్బుదాని చ।
ధనంజయరథే తూర్ణం పాతయంతి స్మ భూమిపాః ॥ 6-114-24(44068)
తతస్తఞ్శరజాలేన సన్నివార్య మహారథాన్ ।
పార్థః సమంతాత్సమరే ప్రేషయామాస మృత్యవే ॥ 6-114-25(44069)
శల్యస్తు సమరే జిష్ణుం క్రీడన్నివ మహారథః ।
ఆజఘానోరసి క్రుద్ధో భల్లైః సన్నతపర్వభిః ॥ 6-114-26(44070)
తస్య పార్థో ధనుశ్ఛిత్త్వా హస్తావాపం చ పంచభిః ।
అథైనం సాయకైస్తీక్ష్ణైర్భృశం వివ్యాధ మర్మణి ॥ 6-114-27(44071)
అథాన్యద్ధనురాదాయ సమరే భారసాధనం ।
మద్రేశ్వరో రణే జిష్ణుం తాడయామాస రోషితః ॥ 6-114-28(44072)
త్రిభిః శరైర్మహారాజ వాసుదేవం కచ పంచభిః ।
భీమసేనం చ నవభిర్బాహ్వోరురసి చార్పయత్ ॥ 6-114-29(44073)
తతో ద్రోణో మహారాజ మాగధశ్చ మహారథః ।
దుర్యోధనసమాదిష్టౌ తం దేశముపజగ్మతుః॥ 6-114-30(44074)
యత్ర పార్థో మహారాజ భీమసేనశ్చ పాండవః ।
కౌరవ్యస్య మహాసేనాం జఘ్నుతుః సుమహారథౌ ॥ 6-114-31(44075)
జయత్సేనస్తు సమరే భీమం భీమాయుధం యుధి।
వివ్యాధ నిశితైర్బాణైరష్టభిర్భరతర్షభ ॥ 6-114-32(44076)
తం భీమో దశభిర్విద్ధా పునర్వీవ్యాధ పంచభిః ।
సారథిం చాస్య భల్లేన రథనీడాదపాతయత్ ॥ 6-114-33(44077)
ఉద్భ్రాంతైస్తురగైః సోఽథ ద్రవమాణైః సమంతతః ।
మాగధోఽపసృతో రాజా సర్వసైన్యస్య పశ్యతః ॥ 6-114-34(44078)
ద్రోణశ్చ వివరం దృష్ట్వా భీమసేనం శిలీముఖైః ।
వివ్యాధ బాణైర్నిశితైః పంచషష్టిభిరాయసైః ॥ 6-114-35(44079)
తం భీమః సమరశ్లాఘీ గురుం పితృసమం రణే।
వివ్యాధ పంచభిర్భల్లైస్తథా షష్ట్యా చ భారత ॥ 6-114-36(44080)
అర్జునస్తు సుశర్మాణం విద్ధ్వా బహుభిరాయసైః।
వ్యధమత్తస్య తత్సైన్యం మహాభ్రాణి యథాఽనిలః ॥ 6-114-37(44081)
తతో భీష్మశ్చ రాజ చ కౌసల్యశ్చ బృహద్బలః ।
సమవర్తంత సంక్రుద్ధా భీమసేనధనంజయౌ ॥ 6-114-38(44082)
తథైవ పాండవాః శూరా ధృష్టద్యుంనశ్చ పార్షతః ।
అభ్యద్రవన్రణే భీష్మం వ్యాదితాస్యమివాంతకం ॥ 6-114-39(44083)
శిఖండీ తు సమాసాద్య భరతానాం పితామహం ।
అభ్యద్రవత సంహృష్టో భయం త్యక్త్వా మహారథాత్ ॥ 6-114-40(44084)
యుధిష్ఠిరముఖాః పార్థాః పురస్కృత్య శిఖండినం ।
అయోధయన్రణే భీష్మం సహితాః సర్వసృంజయైః ॥ 6-114-41(44085)
తథైవ తావకాః సర్వే పురస్కృత్య యతవ్రతం ।
శిఖండిప్రముఖాన్పార్థాన్యోధయంతి స్మ సంయుగే ॥ 6-114-42(44086)
తతః ప్రవవృతే యుద్ధం కౌరవాణాం భయావహం।
తత్ర పాండుసుతైః సార్ధం భీష్మస్య విజయం ప్రతి ॥ 6-114-43(44087)
తావకానాం జయే భీష్మో గ్లహ ఆసీద్విశాంపతే ।
తత్ర హి ద్యూతమాసక్తం విజయాయేతరాయ వా ॥ 6-114-44(44088)
ధృష్టద్యుంనస్తు రాజేంద్ర సర్వసైన్యాన్యచోదయత్।
అభ్యద్రవత గాంగేయం మా భైష్ట రథసత్తమాః ॥ 6-114-45(44089)
సేనాపతివచః శ్రుత్వా పాండవానాం వరూథినీ ।
భీష్మం సమభ్యయాత్తూర్ణం ప్రాణాంస్త్యక్త్వా మహాహవే ॥ 6-114-46(44090)
భీష్మోఽపి రథినాం శ్రేష్ఠః ప్రతిజగ్రాహ తాం చమూం ।
ఆపతంతీం మహారాజ వేలామివ మహోదధిః ॥ ॥ 6-114-47(44091)

ఇతి శ్రీమన్మహాభారతే భీష్మపర్వణి భీష్మవధపర్వణి దశమదివసయుద్ధే చతుర్దశాధికశతతమోఽధ్యాయః ॥

Mahabharata - Bhishma Parva - Chapter Footnotes

6-114-24 బర్హిణవాజానాం మయూరపక్షవతాం బాణానాం ॥
6-114-30 మాగధో జయత్సేనః ॥
6-114-34 అపసృతః పలాయితః ॥


Amaranath Amar


మహాభారతం 1,00,000 (ఒక లక్ష) శ్లోకాలు

www.sanatanadharm.com - play store app (sanatana dharm)

"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshoati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.